Health Benefits: ఓరి నాయనో.. అధికంగా వాటర్ తాగితే పైకి పోవడం గ్యారెంటీ!
అధికంగా వాటర్ తీసుకోవడం వల్ల కాళ్లు, చేతులు, ముఖం భారీగా ఉబ్బుతుంది. మోతాదుకు మించి వాటర్ తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, నీరసం, అలసట, తలనొప్పి, పదే పదే మూత్రం రావడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.