Former Hamas Chief Wife: హమాస్ అధినేత భార్య టర్కీకు పరార్.. నకిలీ పాస్‌పోర్ట్‌తో దేశం విడిచి మళ్లీ పెళ్లి?
హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో అధినేత యాహ్యా సిన్వార్ గతేడాది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సిన్వార్ మృతి తర్వాత భార్య సమర్ మహమ్మద్ అబూ జమర్ తన పిల్లలతో కలిసి ఓ నకిలీ పాస్‌పోర్టు ద్వారా టర్కీకి పారిపోయి అక్కడ మరో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.