Gaza Peace Plan: గాజా శాంతి ఒప్పందం మొదటి దశపై సంతకం చేసిన ఇజ్రాయెల్ , హమాస్
గాజా శాంతి ఒప్పందం ఎట్టకేలకు అమల్లోకి వచ్చింది. దీని మొదటి దశపై ఇజ్రాయెల్, హమాస్ రెండూ సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
గాజా శాంతి ఒప్పందం ఎట్టకేలకు అమల్లోకి వచ్చింది. దీని మొదటి దశపై ఇజ్రాయెల్, హమాస్ రెండూ సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య యుద్ధ విరమణకు జరుగుతున్న చర్చల్లో కీలక ముందడుగు పడినట్టు తెలుస్తోంది. విడుదల కావాల్సిన బందీలు, ఖైదీల పేర్లు ఉన్న జాబితాలను ఇజ్రాయెల్- హమాస్ మార్పిడి చేసుకున్నాయి.
గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ విరుచుకుపడింది. శనివారం మళ్లీ వైమానికి దాడులు చేసింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధాన్ని ఆపాలని డొనాల్డ్ ఓ ఒప్పందాన్ని ప్రతిపాదించిన తర్వాత ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇజ్రాయిల్ గాజా మధ్య రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధం చివరి దశకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు హమాస్ నుంచి సానుకూల సంకేతాలు రావడాన్ని భారత ప్రధాని మోదీ చరిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు.
గాజా యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ విధించిన డెడ్లైన్ ప్రకారం.. ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది.
హమాస్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ డెడ్ లైన్ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు యుద్ధం ముగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని.. నరకం చూపిస్తామని హెచ్చరించారు.
హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. దీంతో గాజా ప్రజల పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. అక్కడి మహిళలు తమ పిల్లలకు ఆహారం పెట్టేందుకు లైంగిక దోపిడికి గురవుతుండటం కలకలం రేపుతోంది.
గాజాలో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 21 సైత్రాలను రూపొందించారు. దీనికి ఇప్పటికే ఇజ్రయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం తెలిపారు. హమాస్ కూడా తొందరగా ఒప్పుకోవాలని ట్రంప్ ఒత్తిడి తీసుకువస్తున్నారు.