Alcohol : మందు బాబుల గుండెలు పిండేసే వార్త.. ఏమిటో తెలిస్తే తట్టుకోలేరు!
మద్య నిషేద చట్టం అమలులో ఉన్న గుజరాత్లో భారీగా అక్రమ సరుకు పట్టబడింది. రూ. 2 కోట్లకుపైగా విలువైన ఫారిన్ మందును స్వాధీనం చేసుకున్న పోలీసులు రోడ్ రోలర్‌తో తొక్కించారు. ఇలాంటి చర్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది.