Cyber Crime: పెళ్లి కార్డుతో సైబర్ ఎటాక్.. క్షణాల్లోనే 75 వేల రూపాయలు మాయం!
రాజ్‌కోట్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. PDF రూపంలో పెళ్లి కార్డు పంపించి లక్షల్లో డబ్బులు కొట్టేశారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమందిని ఇలాగే ట్రాప్ చేసి డబ్బులు కొట్టేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.