Google: గూగుల్ ఉద్యోగులకు బిగ్ షాక్.. మళ్లీ లేఆఫ్‌లు
ఈమధ్యకాలంలో ఐటీ కంపెనీల్లో్ లేఆఫ్‌లు బాగా పెరిగిపోతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా గూగుల్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది.
ఈమధ్యకాలంలో ఐటీ కంపెనీల్లో్ లేఆఫ్‌లు బాగా పెరిగిపోతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా గూగుల్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది.
గూగుల్ అంటే తెలియనివారుండరు. చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకూ అందరికీ గూగుల్ సుపరిచితమే. ఈ గూగుల్ సెర్చింజన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందో తెలుసా? గూగుల్ నేటికి గూగుల్ అందుబాటులోకి వచ్చి 27 ఏండ్లు పూర్తయ్యింది.
ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రూ.50 వేల పెట్టుబడితో గూగుల్ పెడుతున్న ఈ డేటా సెంటర్ ద్వారా దాదాపుగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యధికంగా వాడుతున్న వెబ్‌బ్రౌజర్ గూగూల్ క్రోమ్‌ను కొనేందుకు పర్ప్లెక్సిటీ కంపెనీ ముందుకొచ్చింది. ఇందుకోసం గూగుల్‌కు మొత్తం 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు గూగుల్ షాక్ ఇచ్చింది. వివిధ దేశాలకు సంబంధించి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయని గూగుల్ దాదాపు 11వేల యూట్యూబ్ ఛానళ్లను తొలగించింది. వీటిలో చైనా, రష్యాకు చెందిన ఛానళ్లే అధికం.
ఇండియన్ స్టూడెంట్స్ కు గూగుల్ బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఏడాది పాటూ ఫ్రీగా ఏఐ టూల్స్ ను వాడుకోవచ్చని చెప్పింది. జెమినీ ఫర్ స్టూడెంట్స్ పేరుతో 18 ఏళ్ళు పైబడిన విద్యార్థులు ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందవచ్చును.
కోల్‌కతా లా కాలేజీ క్యాంపస్‌లో 24 ఏళ్ల లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దారుణమైన అత్యాచార ఘటనను నిందితులలో ఒకరు చిత్రీకరించినట్లుగా వార్తలు వచ్చాయి.
ఐఫోన్లో యూట్యూబ్ యాప్ ఎవరైతే వాడుతున్నారో వారు వెంటనే దానిని అన్ ఇన్ స్టాల్ చేసి మళ్లీ ఇన్ స్టాల్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. యాప్ పనితీరుపై కొంతమంది యూజర్లనుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సమస్యను పరిష్కరించి ఈ మేరకు ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాద ఘటనపై ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా విమాన ప్రమాద మృతులకు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నివాళులర్పించింది. సెర్చ్ బార్ కింద నల్ల రిబ్బన్ ఉంచి నివాళులు అర్పించింది.