Google: గూగుల్లో పనిచేసేవారికి షాక్.. 10 శాతం ఉద్యోగులు ఔట్
గూగుల్ సంస్థ లేఆఫ్స్కి సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీలో కొంతమందిని తొలగిస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుక్రవారం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తామని తెలిపారు.