Society అధిక వడ్డీల పేరుతో ఘరానా మోసం | Online Money Fraud in Eluru District | RTV By RTV 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app అధిక వడ్డీల పేరుతో ఘరానా మోసం By RTV Shorts 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పెరిగిపోయిన లోన్ యాప్ బాధితులు | Hyderabad Online Loan App Scam | RTV By RTV Shorts 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Visakha : 120 మందిని మోసం చేసి రూ.3 కోట్లు కొట్టేసింది! AP: విశాఖపట్నంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో చీటిల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వెంకటలక్ష్మి అనే మహిళా 120 మంది నుండి లక్షలు రూపాయలు చిటీలు కట్టించుకొని టోపీ పెట్టింది. మొత్తం రూ.3 కోట్లతో పరారైంది. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. By V.J Reddy 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime: విశాఖపట్నంలో చిటీల పేరుతో భారీ మోసం విశాఖపట్నంలోని గోపాలపట్నంలో చిట్టీల పేరుతో ఓ మహిళా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది.3 కోట్లకు టోకరా వేసి పరారయ్యింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fraud: అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్ల మోసం.. హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపించి 517 మంది నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. By B Aravind 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bank Fraud : బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ అరెస్ట్! బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ ధీరజ్ వాధవన్ ను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. By Bhavana 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Fraud: ఓ మహిళను వీడియో కాల్ లో వివస్త్రను చేసిన సైబర్ దుండగులు! By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Scam : ఓటీపీ లేదు... కాల్ లేదు.. బ్యాంకు ఖాతాల నుంచి నగదు చోరి! మారుతున్న కాలానికి అనుగుణంగా, సైబర్ నేరగాళ్లు కూడా ప్రజలను ట్రాప్ చేయడానికి, డబ్బును మోసం చేయడానికి కొత్త మార్గాలను వెతుకుంటున్నారు. ఓటీపీ లేదు...కాల్ లేదు, మహిళ రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.5 లక్షలు చోరీ జరిగింది. By Durga Rao 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn