విహార యాత్రల పేరుతో భారీ మోసం.. రూ.15 కోట్లు టోకరా!
విహార యాత్రల పేరుతో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. పర్యాటక క్షేత్రాలకు పంపిస్తామని బాధితులనుంచి రూ.15 కోట్ల మేర వసూల్ చేసి మోసం చేసింది. నిర్వాహకుడు భరత్ కుమార్ ను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మల్లారెడ్డి మోసగాడు నన్ను నమ్మించి.. | Malla Reddy Land Fraud | RTV
మల్లారెడ్డి మోసగాడు నన్ను నమ్మించి.. | Malla Reddy's relative alleges of Fraud by him in a land deal and he announces the same in press meet | Shorts for app | RTV
అధిక వడ్డీల పేరుతో ఘరానా మోసం | Online Money Fraud in Eluru District | RTV
పెరిగిపోయిన లోన్ యాప్ బాధితులు | Hyderabad Online Loan App Scam | RTV
Visakha : 120 మందిని మోసం చేసి రూ.3 కోట్లు కొట్టేసింది!
AP: విశాఖపట్నంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో చీటిల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వెంకటలక్ష్మి అనే మహిళా 120 మంది నుండి లక్షలు రూపాయలు చిటీలు కట్టించుకొని టోపీ పెట్టింది. మొత్తం రూ.3 కోట్లతో పరారైంది. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Crime: విశాఖపట్నంలో చిటీల పేరుతో భారీ మోసం
విశాఖపట్నంలోని గోపాలపట్నంలో చిట్టీల పేరుతో ఓ మహిళా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది.3 కోట్లకు టోకరా వేసి పరారయ్యింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు.
Fraud: అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్ల మోసం..
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపించి 517 మంది నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.