Revanth Reddy: కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషమే: సీఎం రేవంత్
కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని.. వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఢిల్లీలో మీడియాతో రేవంత్ మాట్లాడారు.