Rohith Sharma: రిటైర్మెంట్పై రోహిత్ కీలక ప్రకటన
వన్డే క్రికెట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రిటైర్మెంట్ గురించి విలేకర్లు ప్రశ్నించారు. దీనికి రోహిత్ స్పందిస్తూ భవిష్యత్తు ప్రణాళికల బట్టి నిర్ణయాలు మారవచ్చు. కానీ, ప్రస్తుతానికి రిటైర్మెంట్ కావడం లేదని తెలిపారు.