Drone Strike: దుబాయ్‌పై విరుచుకుపడ్డ ఇరాన్.. అమెరికా కాన్సులేట్‌ వద్ద డ్రోన్ దాడి

మిడిల్‌ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌ సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. భవనానికి ఆనుకొని ఉన్న పార్కింగ్ స్థలం డ్రోన్ దాడికి గురైంది.

New Update
Fire caused by drone strike on US consulate in Dubai has been extinguished

Fire caused by drone strike on US consulate in Dubai has been extinguished

మిడిల్‌ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌ సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడులకు(drone-strike) పాల్పడింది. భవనానికి ఆనుకొని ఉన్న పార్కింగ్ స్థలం డ్రోన్ దాడికి గురైంది. దీంతో ఆ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అయితే అమెరికా సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఇరాన్ దాడులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 

Also Read :  ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ రెండో కొడుకు

Fire Caused By Drone Strike On US Consulate

Also Read :  యుద్ధంలో ఇజ్రాయెల్ అద్భుతం.. ప్రపంచంలో మొదటి సారి లేజర్ సిస్టమ్

Advertisment
తాజా కథనాలు