Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో కలకలం.. అసలేం జరిగిందంటే..!
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ అలీయాస్ సత్యవతి పుట్టినరోజు వేడుకల్లో విదేశీ మద్యం పట్టుబడటం కలకలం రేపింది. ఈ కేసులో పలువురు సెలెబ్రిటీలు పట్టుపడటం సంచలనంగా మారింది. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో మంగళవారం రాత్రి మంగ్లీ తన పుట్టిన రోజు సందర్భంగా పలువురికి పార్టీ ఇచ్చింది.