Seized drugs : పట్టుబడ్డ డ్రగ్స్ గంజాయి...విలువ కోటికి పైగానే
ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా కట్టడి చేసిన డ్రగ్స్ అమ్మకాలు మాత్రం అరికట్టలేకపోతుంది. డ్రగ్స్ విక్రయదారులు రోజుకో కొత్త అవతారం ఎత్తుతూ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చ విదేశీయులు డ్రగ్స్ అమ్మకాల్లో ముందుంటున్నారు.