పెంపుడు కుక్క బర్త్ డేకు రూ.2.5లక్షల గోల్డ్ చైన్ గిఫ్ట్!
ఓ మహిళ తన పెంపుడు కుక్కకు రూ.2.5 లక్షల విలువైన బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది. సరితా సల్దాన్హా అనే మహిళ తన పెంపుడు కుక్కకు గోల్డ్ చైన్ ను పుట్టినరోజు కానుకగా బహుకరించింది.ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది.