కుక్కలపై అత్యాచారం చేసి చంపిన కేసులో ఓ వ్యక్తికి 249 ఏళ్ల జైలుశిక్ష!
కుక్కలపై లైంగిక దాడి చేసి వాటి చంపిన ఓ వ్యక్తికి ఆస్ట్రేలియా కోర్టు 249 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బ్రిటన్కు చెందిన ఆడమ్ కుక్కల పై అత్యాచారం చేసి చంపుతున్నట్టు ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీని పై విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.