USA: కుక్కను కాల్చి చంపిన పోలీసు..50 వేల డాలర్లు పరిహారం

అమెరికాలో స్టర్జన్ అనే నగరంలో బ్లైండ్ అండ్ డెఫ్ కుక్కను కాల్చి చంపిన పోలీసుకు జరిమానా విధించారు. దాని యజమాని హంటర్ కు 50 వేల డాలర్లను ఇవ్వనున్నారు.

New Update
teddy

USA: 2024లో టెడ్డీ అనే కుక్కను చంపిన కేసులో స్టర్జన్ అనే పోలీసు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. టెడ్డీ అనే బ్లైండ్ అండ్ డెఫ్ కుక్క ఒంటరిగా తిరుగుండడంతో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని తన యజమానికి తిరిగి ఇవ్వాలని పోలీసును కోరారు. అయితే పోలీసు టెడ్డీని దాని యజమానికి అప్పగించకుండా దాన్ని కాల్చి చంపారు. ఆ కుక్క బ్లైండ్, డెఫ్ కావడంతో పోలీసుకు అది చిక్కలేదు. దీంతో కుక్క ప్రమాదకరమైనదని భావించి పోలీసు దాన్ని తన గన్ తో కాల్చి చంపారు. దీనికి సంబంధించి వీడియో అప్పట్లో చాలా వైరల్ అయింది. అలాగే పెద్ద గొడవకు కూడా దారి తీసింది. అంతేకాదు టెడ్డీ యజమాని హంటర్ కుక్కను చంపిన పోలీసుపై కేసు కూడా వేశారు. 

Also Read: పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి.. బాబా జీవితం వసుదైక కుటుంబం..

Also Read: తన వాళ్ల కోసమే బ్రతికే మగ మహానుభావులందరికి హ్యాపీ మెన్స్ డే!!

50 వేల డాలర్లు పరిహారం..

ఇప్పుడు ఏడాది తర్వాత కుక్కను చంపిన విషయంలో స్టర్జన్ నగరం రాజీకి వచ్చింది. పోలీసు తరుఫున దాని యజమానికి నష్టపరిహారం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. టెడ్డీ యజమాని హంటర్ కు 50 వేల డాలర్లను ఇచ్చింది. ఇందులో హంటర్ కు 28 వేల 2500 ఇవ్వగా, 21 వేల 7500ను అతని లాయర్ కు అందజేశారు.  

Also Read: శబరిమలలో ఏపీ భక్తులపై అమానుషం! ..ప్యాంట్ జిప్ విప్పి

Also Read: PM Modi: సత్యసాయి సమాధిని దర్శించుకున్న ప్రధాని మోదీ..

Advertisment
తాజా కథనాలు