Sleep Death: నిద్రపోతున్నప్పుడు ఎందుకు చనిపోతారో తెలుసా..? ఈ కారణం వల్లనే
నేటి కాలంలో చాలామంది నిద్రలోనే చనిపోతున్నారు. ముఖ్యంగా అలసట, శ్వాస ఇబ్బందులు, పాదాలు, కాళ్ళలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ధూమపానం, మద్యపానాన్ని పూర్తిగా నివారించడం, నిత్యం స్వల్ప వ్యాయామంతో సమస్య తగ్గుతుంది.