హైదరాబాద్ మై హోం భుజలో దారుణం
ఒడిశాకి చెందిన ఓ మహిళ సరోగసి కోసం హైదరాబాద్‌లోని రాజేష్‌తో రూ.10 లక్షలకి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో అతన్ని కలవడానికి రాయదుర్గంలోని మైహోం భుజలో అతని అపార్ట్మెంట్కి వెళ్తే బంధించాడు. అక్కడి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. అపార్ట్మెంట్ నుంచి కింద పడి మరణించింది.