Car Accident: గచ్చిబౌలిలో నడిరోడ్డుపై కాలిబూడిదైన కారు (VIDEO)
హైదరాబాద్ గచ్చిబౌలిలో రన్నింగ్ కారులో మంటలు చెరరేగాయి. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది.