/rtv/media/media_files/2025/11/09/nude-woman-hangs-out-of-speeding-car-in-lucknow-2025-11-09-18-35-20.jpg)
Nude Woman Hangs Out of Speeding Car In Lucknow
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఓ మహిళ నగ్నంగా కనిపించింది. కారు విండో నుంచి బయటికి వంగి మరీ అసభ్యకరంగా ప్రవర్తించింది. ఆ కారు వెనుకున్న వాహనం డ్యాష్ బోర్డ్ కెమెరాలో ఈ వీడియో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యూపీ ఖబర్ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్టు చేశారు. లక్నోలో ఇలాంటి ఘటనలు పెరగడంపై ఆందోళన కలిగిస్తోంది. ఈ వీడియో పోలీసుల దృష్టికి కూడా వెళ్లడంతో వాళ్లు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
Follow Us