Maharashtra: ఎంజాయ్ కోసం కొండపై కారుతో స్టంట్‌లు.. చివరకు 300 అడుగుల లోయలో పడి..!

మహారాష్ట్రలోని సదావాఘపూర్ ప్రాంతానికి సరదాగా ఫ్రెండ్స్‌తో వెళ్లి ఫొటోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సాహిల్ కారు స్టీరింగ్ తిప్పి, బ్రేక్‌లు వేయకపోవడంతో కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో సాహిల్ జాదవ్ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

New Update
Car

Maharashtra

ఎంజాయ్ కోసం కారుతో స్టంట్స్ చేస్తుండగా లోయలోకి పడిన ప్రమాదకర ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సాహిల్ జాదవ్ తన స్నేహితులతో సతారాలోని పటాన్ తాలూకాలోని సదావాఘపూర్ ప్రాంతానికి సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్లాడు. ఈ సమయంలో స్నేహితులతో కలిసి వివిధ ఫోజుల్లో పడి ఫొటోలు తీసుకుంటున్నారు. 

ఇది కూడా చూడండి: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు

ఇది కూడా చూడండి: Blood Pressure: రక్తపోటు పెరగడానికి ఈ అలవాట్లే కారణమా..?ఈ రోజే దానిని తరిమి వేయండి..!!

ఫొటోలు తీసుకుంటుండగా..

సాహిల్ జాదవ్ కారులోకి ఉండి ఫొటోలకు స్టిల్స్ ఇస్తున్నాడు. ఒక్కసారిగా కారు స్టీరింగ్‌ను తిప్పి, బ్రేకులు వేయకపోవడంతో 300 అడుగుల లోతు ఉన్న లోయలోకి కారు ఒక్కసారిగా దూసుకెళ్లింది. వెంటనే స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని కాపాడారు. ఈ ప్రమాద ఘటనలో సాహిల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి:Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

ఇది కూడా చూడండి:BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్

Advertisment
Advertisment
తాజా కథనాలు