Jyoti Malhotra: హైదరాబాద్ లో జ్యోతి జాడలు.. వెలుగులోకి కీలక విషయాలు
పాక్కు గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్గోత్ర జాడలు హైదరాబాద్లో వెలుగుచూశాయి. 2023 సెప్టెంబర్లో ప్రధాని మోదీ హైదరాబాద్లో వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె హడావుడి చేశారు.