/rtv/media/media_files/2025/05/18/v0xfIv6o09pSLmKAcD7a.jpg)
Charminar Fire Accident
హైదరాబాద్‌లోని చార్మినార్ గుల్జార్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో కొందరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏసీ కంప్రెసర్ పేలడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం
Fire Accident At Charminar
A major fire broke out in a residence behind Ikram Jewellers near Gulzar Houz, Charminar. Several victims, including children, were affected. Emergency services and locals responded swiftly, shifting victims to nearby hospitals. Rescue operations are ongoing.#Hyderabad pic.twitter.com/sw1x7yJh45
— Habeeb Masood Al-Aidroos (@habeeb_masood) May 18, 2025
ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!
In a #fire accident that took place at Gulzar House near #Charminar, #Hyderabad in the early morning on Sunday, seven people were seriously injured.https://t.co/MBC3URq4Sa
— The Siasat Daily (@TheSiasatDaily) May 18, 2025
ఇది కూడా చూడండి: Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..
ఇది కూడా చూడండి: Hydra: చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే జైలుకే.. హైడ్రా సంచలన నిర్ణయం!
Latest crime news | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | telugu crime news | telangana-crime-updates | telangana crime news | Charminar Fire Accident