🔴Charminar Fire Accident: చార్మినార్ లో భారీ అగ్ని ప్రమాదం - లైవ్ అప్డేట్స్!

హైదరాబాద్‌లోని చార్మినార్ గుల్జార్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో కొందరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

author-image
By Manoj Varma
New Update
Charminar Fire Accident - 20 Members Spot Dead

Charminar Fire Accident - 20 Members Spot Dead

 

Charminar Fire Accident | Live Breakings | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | telugu-news

  • May 18, 2025 13:34 IST

    పాతబస్తీ అగ్నిప్రమాదంపై వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి



  • May 18, 2025 13:27 IST

    చార్మినార్ అగ్ని ప్రమాద బాధితులకు మోదీ పరిహారం

    చార్మినార్ గుల్జార్ హౌస్‌ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున మోదీ పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని మోదీ వెల్లడించారు. 

    PM Modi
    PM Modi

     

     



  • May 18, 2025 13:01 IST

    గుల్జారీ హౌజ్ అగ్ని ప్రమాదం..మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక ప్రకటన

    హైదరాబాద్‌లోని చార్మినార్ గుల్జార్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రమాదంపై ఆరాతీశారు. ప్రమాద ఘటన పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మాట ఇచ్చారు.

    Hyderabad: Fire accident
    Hyderabad: Fire accident

     



  • May 18, 2025 12:40 IST

    PM Modi



  • May 18, 2025 12:10 IST

    మృతులకు రూ.2 లక్షలకు.. క్షతగాత్రులకు రూ.50 వేలు: మోదీ



  • May 18, 2025 11:27 IST

    ఘటనా స్థలానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి



  • May 18, 2025 11:26 IST

    3 హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి సీరియస్



  • May 18, 2025 11:26 IST

    అగ్ని ప్రమాదంలో దాదాపు 20 మంది మృతి



  • May 18, 2025 11:18 IST

    పాతబస్తీ మీర్‌ చౌక్‌ అగ్రిప్రమాదంపై సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి

    సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం. బాధితులకు అండగా ఉంటామన్న సీఎం రేవంత్‌ రెడ్డి.



  • May 18, 2025 11:13 IST

    ఘటనా స్థలానికి మంత్రి పొన్నం - ఫైర్ డీజీ నాగిరెడ్డి



  • May 18, 2025 11:10 IST

    17 కి పెరిగిన మృతుల సంఖ్య



  • May 18, 2025 10:56 IST

    మీచ్‌చౌక్‌లో భారీ అగ్నిప్రమాదంలో 11కి చేరిన మృతుల సంఖ్య.



  • May 18, 2025 10:54 IST

    చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు



  • May 18, 2025 10:54 IST

    మంటలను ఆర్పుతున్న 10 ఫైర్ ఇంజిన్లు



  • May 18, 2025 10:53 IST

    ఘటన సమయంలో భవనంలో 30 మంది ఉన్నట్లు అనుమానం



  • May 18, 2025 10:52 IST

    ఏసీ కంప్రెసర్ పేలడంతోనే అగ్ని ప్రమాదం జరిగింది



  • May 18, 2025 10:34 IST

    9 మంది మృతి



  • May 18, 2025 10:29 IST

    హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి

    హైదరాబాద్‌లోని చార్మినార్ గుల్జార్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో కొందరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

    Charminar Fire Accident
    Charminar Fire Accident

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు