Fire Accident: గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం..మృతులు వీరే

చార్మినార్‌కు సమీపంలోని గుల్జార్ హౌజ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. కాగా భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగి విస్తరించడంతో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. వారి వివరాలను అధికారులు వెల్లడించారు,

New Update

చార్మినార్‌కు సమీపంలోని గుల్జార్ హౌజ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. కాగా భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగి విస్తరించడంతో ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారు. పలువురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కాగా భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read :  పాక్ వ్యక్తితో రిలేషన్.. ఇండియన్ అధికారులకు వలపు వల.. జ్యోతి వ్యవహారంలో సంచలన విషయాలు!

మృతుల వివరాలు..


1.ప్రహ్లద్,  2.మున్నీబాయి, 3.రాజేందర్ మోదీ (67),  4.సుమిత్ర (65), 5.హేమీ(7), 6.అభిషేక్‌ మోదీ (30), 7 .శీతల్‌ జైన్‌, 8. ప్రియాన్స్ (4).9. ఇరాజ్.10.ఆరూషి,11. రిషబ్, 12ప్రథమ్, 13. అనుయన్14.వర్ష 15.పంకజ్.16.రజనీ, 17.ఇద్దు

Fire accident near Charminar
Fire accident near Charminar

 

Also Read :  Weather Update: ఐఎండీ బిగ్ అలర్ట్.. శక్తి తుపాను ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Also Read :  బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!

 

Also Read :  సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం

breaking news in telugu | breaking-news | big breaking news | Charminar Fire Accident | fire accident in hyderabad | Fire Acc!dent

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు