Trump: బ్రెజిల్‌తో ట్రంప్ కొత్త పంచాయితీ.. ఆ విచారణ ఆపేయాలంటూ వార్నింగ్
బ్రెజిల్‌తో ట్రంప్ కొత్త పంచాయితీకి దిగారు. ఆ దేశ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు. అందుకే బ్రెజిల్‌పై 50 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటన చేశారు.