/rtv/media/media_files/2025/07/03/akash-supersonic-missiles-2025-07-03-17-58-30.jpg)
Akash Super Sonic Missiles:
ఇండియన్ డిఫెన్స్‌లో ఆయుధాలకు డిమాండ్ పెరుగుతుంది. పాకిస్తాన్‌తో ఇటీవల జరిగిన యుద్ధంలో శుత్రు దేశ దాడులను ఇండియా సమర్థవంతంగా తిప్పకొట్టింది. దీంతో భారత రక్షణ వ్యవస్థకు భారీ డిమాండ్ పెరిగింది. ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్ డ్రోన్లను విజయవంతంగా కూల్చిన ఆకాష్ మిస్సైల్స్ కోసం బ్రెజిల్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Woman Kills Husband: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది
BIG: PM MODI SET TO SIGN BIG DEFENCE PACT WITH BRAZIL
— Rahul Shivshankar (@RShivshankar) June 30, 2025
"Brazil is interested in India's Akash air defence system." Secretary East P Kumaran* pic.twitter.com/V7UCb6ZppQ
Also Read:China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !
ఆకాష్ సూపర్ సోనిక్ మిస్సైల్స్ ఇవ్వాలని బ్రెజిల్ ఇండియాను కోరింది. ఇండియన్ మేడ్ మిలిటరీ హార్డ్‌వేర్‌పై బ్రెజిల్ ఆసక్తి చూపుతుంది. ఈ వారంలో ప్రదాని మోదీ బ్రెజిల్‌లో పర్యటించనున్నారు. ఆ పర్యటన తర్వాత అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉంది.