Viral Video: షాపింగ్ చేస్తున్న మహిళ బ్యాక్ పాకెట్లో పేలిన ఫోన్.. భయంతో పరుగులు!
బ్రెజిల్లో ఓ మహిళ వెనుక పాకెట్లో మొబైల్ పెట్టి భర్తతో షాపింగ్ చేస్తోంది. ఒక్కసారిగా ఆ మొబైల్ పేలి మంటలు ఏర్పడ్డాయి. దీంతో ఆ మహిళ వెనుక భాగంతో పాటు చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.