Prashant Kishor: క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం..!
రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రస్తుతం ఆయన డీహైడ్రేషన్ , త్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు
రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రస్తుతం ఆయన డీహైడ్రేషన్ , త్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు
బీహార్‌లోని అరా నగరంలో 40 ఏళ్లుగా నివసిస్తున్న సుమిత్రా ప్రసాద్ అలియాస్ రాణి సాహా అనే మహిళకు భారత ప్రభుత్వం పౌరసత్వం మంజూరు చేసింది. సుమిత్ర 1985 నుంచి బంగ్లాదేశ్ వీసాపై భారత్‌లో నివసిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. గోకర్ణేశ్వర్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదైంది. చైనా, బంగ్లాదేశ్, భూటాన్, భారత్‌లో కూడా భూకప్రకంనలు వచ్చాయి. ఇండియాలో ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం.
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరీక్షను రద్దు చేయాలని గత 4 రోజులుగా డిమాండ్ చేస్తున్న ప్రశాంత్ కిషోర్‌ను పోలీసులు జైలుకు తరలించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
జన్‌సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ వివాదంలో చిక్కుకున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ దీక్ష దగ్గర అతని రూ.కోట్ల విలువైన వ్యానిటీ వ్యాన్ ఉండటంతో అవకాశవాది అంటూ ఆర్జేడీ విమర్శలు చేస్తోంది.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో మళ్లీ నిర్వహించాలని అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. ఆదివారం సీఎం నితీశ్ కుమార్‌ను కలిసేందుకు పలువురు అభ్యర్థులు ప్రయత్నించారు.దీంతో పోలీసులు వాళ్లపై లాఠీఛార్జీ చేశారు. వాటర్ కెనన్లు ప్రయోగించారు.
బీహార్ దొంగలు...వీరి రూటే సెపరేటు..కొత్తకొత్త మార్గాలు ఎన్నుకుని దొంగతనాలు చేయడంలో వీరి తర్వాతనే ఎవరైనా. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఒక జంట పనిమనుషులుగా చేరి 45 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను చోరీ చేసి పారిపోయారు. వివరాలు కింద ఆర్టికల్‌లో..
సాధారణంగా కోతులు కొట్లాడుకుంటూ ఉంటాయి. అయితే తాజాగా రెండు కోతుల మధ్య జరిగిన కొట్లాట ఏకంగా రైళ్ల రాకపోకలనే ఆపేసింది. బిహార్‌లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కుటుంబ వాహనంలో వేడుకకు వెళ్తుండగా.. మధ్యంలో స్పీడ్ బ్రేకర్ రావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వెహికల్ స్కిడ్ అయ్యి కెనాల్లో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కడే మరణించారు.