బిహార్‌లో ముగ్గురు జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాదులు.. ఎలా వచ్చారో తెలిస్తే షాక్!
బీహార్‌లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నేపాల్ మీదుగా బిహార్‌లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి.