Trump residence certificate: బిహార్‌లో ఇల్లు కట్టుకున్న డొనాల్డ్ ట్రంప్.. ఇది తెలిస్తే షాక్!
బిహార్‌లో ట్రంప్ రెడిడెన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. బీహార్ అధికారులు ఇటీవల ఓ కుక్కకు డాగ్ బాబు పేరుతో నివాస ధృవీకరణ పత్రం జారీచేసిన విషయం తెలిసిందే. అలాగే ట్రంప్‌కు కూడా రెసిడెన్సీ సర్టిఫికెట్ ఇప్పిందామని అనుకున్నాడో వ్యక్తి.