Crime: మీరు మనుషులేనారా ? ఇంటర్ విద్యార్థినిని రేప్ చేసిన లెక్చరర్లు
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ ఇంటర్ విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేస్తూ ఇద్దరు లెక్చరర్లు ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు. ఆ కాలేజీలో పనిచేసే వాళ్ల స్నేహితుడు కూడా ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.