Bengaluru: రిలేషన్ షిప్ వద్దన్నందుకు OYO రూమ్లో పొడిచి చంపేశాడు..
ఈమధ్య కాలంలో ప్రేమికులు కూడా ఒకరినొకరు చంపుకునే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరులోని ఓయో హోటల్లో రూమ్లో ఓ యువతి బాయ్ఫ్రెండ్ చేతిలో హత్యకు గురైంది.
ఈమధ్య కాలంలో ప్రేమికులు కూడా ఒకరినొకరు చంపుకునే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరులోని ఓయో హోటల్లో రూమ్లో ఓ యువతి బాయ్ఫ్రెండ్ చేతిలో హత్యకు గురైంది.
బెంగళూరు ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో కుట్రకోణం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విధాన సౌధ వద్ద జరిగిన విజయోత్సవంలో ఓ మంత్రి కుమారుడు పాల్గొనడం..మ్యాచ్ కు ముందే విజయోత్సవ సంబరాల కోసం అనుమతి అడగడం లాంటివి సందేహాలకు దారి తీస్తున్నాయి.
బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీనికి సంబంధించి ఎఐఆర్ నమోదయింది. తాజాగా ఈ కేసులో ఈర్సీబీ మార్కెటింగ్ హెడ్ సొసలే అరెస్టయ్యారు.
బెంగళూరు లో ఒకవైపు తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోతుంటే కొంతమంది దుర్మార్గులు అమ్మాయిల పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ఘటనను అవకాశంగా తీసుకున్న కామంధులు అమ్మాయిలను లైంగికంగా వేధించినట్లు ఆరోపిస్తూ ఓ వ్యక్తి విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది.
బెంగళూరులో జరిగిన ఆర్సీబీ పరేడ్ విషాదంగా ముగిసింది. చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. అయితే ఈ ఘటన సాయంత్రం 5.16 నిమిషాలకు మొదలైందని...ఆ తర్వాత అంతా గందరగోళంగా మారిపోయిందని చెబుతున్నారు.
బెంగళూరులో జరిగిన తొక్కిసలాటపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా హృదయ విదారకమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనలో మరణించిన వారికి కేంద్రం రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
RCB విక్టరీ పరేడ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి, 52 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.