Baloch Liberation Army: పాక్ ఆర్మీపై విరుచుకుపడుతున్న బలోచ్ లిబరేషన్.. స్పాట్లోనే 29 మంది!
బలోచ్ లిబరేషన్ మరోసారి పాక్ ఆర్మీ బస్సుపై దాడి చేయగా 29 మంది సైనికులు మృతి చెందినట్లు తెలిపింది. 48 మంది పాక్ సైనికులతో వెళ్తున్న ఆర్మీ బస్సుపై ఐఈడీ బాంబులతో బలోచ్ లిబరేషన్ దాడి చేసింది. 29 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.