మా జోలికొస్తే.. తగలబెట్టేస్తాం | Indian Army Mass Warning To Pakistan | Ind Pak War | RTV
ఆ తొమ్మిదే మా టార్గెట్ | Indian Army Officer Shocking Facts Revealed | Ind Pak War | PM Modi | RTV
మురళి నాయక్ తల్లితో సింగర్ మంగ్లీ.. ! | Singer Mangli Emotional Comments On Army Jawan Murali Nayak
IND-PAK WAR: 'ఆపరేషన్ సిందూర్' కు పోటీగా పాక్ ఆపరేషన్ 'బున్యాన్ ఉల్ మర్సూస్'.. దాని అర్థం ఏంటో తెలుసా?
భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో ఉలిక్కిపడిన పాకిస్తాన్ ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ తో తనను తాను ప్రపంచానికి బలంగా చూపించాలనుకుంటోంది. బున్యాన్ ఉల్ మర్సూస్ అంటే ఏంటి..పాక్ ఈ పేరే ఎందుకు ..వివరాలు కింది పోస్ట్ లో..
AP Government: ఏపీకి చెందిన ఆర్మీ కుటుంబాలకు కూటమి సర్కార్ శుభవార్త.. కొత్త స్కీమ్ ప్రకటన!
దేశ రక్షణలో తమదైన పాత్ర నిర్వహిస్తున్న సైనికుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులో పనిచేస్తున్న ఆర్మీతో పాటు రక్షణ సిబ్బందికి రాష్ట్రంలోని పంచాయతీల్లో పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.
IND vs PAK War: పది మందికి పైగా పాక్ సైనికులు హతం.. LIVE VIDEO
పాకిస్తాన్ ఆర్మీపై ముప్పేట దాడి జరుగుతోంది. ఒకవైపు భారత సైనయం వాళ్ళకు చుక్కలు చూపిస్తోంది. మరోవైపు తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, బీఏఎల్ వారిపై విరుచుకుపడుతున్నాయి. టీటీపీ కాల్పుల్లో తాజాగా పది మంది పాక్ సైనికులు చనిపోయారని తెలుస్తోంది.
Sofia Qureshi: ఐదేళ్ల క్రితమే సుప్రీంకోర్టు ప్రశంసలు అందుకున్న సోఫియా ఖురేషీ.. సంచలన తీర్పు!
సోఫియా ఖురేషీ.. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.అయితే ఖురేషి ప్రశంసలు అందుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ (PC) అవకాశం కల్పించాలని కల్నల్ చేసిన పోరాటంపై సుప్రీంకోర్టు ప్రత్యేకంగా అభినందించింది.
India-Pakistan: పాక్ ఆర్మీ కాల్పులు.. భారత జవాన్ వీరమరణం
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడింది. విచక్షణారహితంగా కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులు చేపట్టింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ దినేశ్‌కుమార్ వీరమరణం పొందారు.