టెక్నాలజీApple iOS 26: లిక్విడ్ గ్లాస్ డిజైన్ తో యాపిల్ ప్రోడెక్ట్స్..IOS 26 లాంచ్ యాపిల్ ఎప్పటికప్పుడు తన ప్రోడెక్ట్స్ ను అప్ డేట్ చేసుకుంటూ వెళుతోంది. ప్రతీ ఏడాది ఏదో ఒక కొత్త వెర్షన్ ను తీసుకువస్తూనే ఉంది. తాజాగా తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ iOS 26ను లాంచ్ చేసింది. By Manogna alamuru 10 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Donald Trump: భారత్‌పై విషం కక్కిన ట్రంప్.. యాపిల్‌కు బిగ్ వార్నింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో పెట్టుబడులు పెట్టవద్దని యాపిల్ సంస్థకు ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో పెడితే 25 శాతం టారిఫ్ విధిస్తామంటూ హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలను యాపిల్ సంస్థ పెద్దగా పట్టించుకోలేదు. By Kusuma 23 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Trump: ఇండియాతో ఆ బిజినెస్ చేయొద్దు.. ట్రంప్ వార్నింగ్ భారత్‌లో ఆపిల్ ఐఫోన్ల ఉత్పత్తిని విస్తరించేందుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం తనకు నచ్చలేదని ట్రంప్ అన్నారు. ఈ విషయాన్ని యాపిల్ సీఈవో టిమ్‌కుక్‌తో చెప్పినట్లు పేర్కొన్నారు. By B Aravind 15 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Boycott Turkey: బాయ్‌కాట్ తుర్కియే.. ఊపందుకున్న నినాదం...టూరిజంపై తీవ్ర ప్రభావం భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన తుర్కియే కు భారత్ సాయం చేస్తే దాన్ని విస్మరించి పాక్ కు బహిరంగ మద్దతు ప్రకటించింది. అంతేకాక డ్రోన్లను అందించి మనదేశంపైకి ఉసిగొల్పింది. దాయాదికి తుర్కియే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం ఊపందుకుంది. By Madhukar Vydhyula 14 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Eating Foods: ఈ 5 రకాల ఫుడ్స్‌తో క్యాన్సర్‌కు చెక్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల పదార్థాలను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. యాపిల్, ద్రాక్ష, క్యారెట్, బ్రోకలీ, చేపలు వంటివి తీసుకోవాలని అంటున్నారు. వీటిలోని పోషకాలు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయంటున్నారు. By Kusuma 22 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు. దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. By Manogna alamuru 12 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్డయాబెటిస్ ఉన్నవారు వీటిని తిన్నారో.. అంతే సంగతులు మధుమేహం ఉన్నవారు జామ, యాపిల్, అత్తి పండ్లు, ద్రాక్ష, పైనాపిల్ పండ్లను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 22 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Apple: ఈ సమస్యలు ఉన్నవారు యాపిల్ తింటున్నారా.. వామ్మో మీరు ఇక ప్రమాదంలో పడినట్లే యాపిల్ ఆరోగ్యానికి మంచిదే. కానీ అలెర్జీ, జీర్ణ సమస్యలు, డయాబెటిస్ ఉన్నవారు వీటిని అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే ఇంకా సమస్య తీవ్రం అవుతుంది. ముఖ్యంగా నోరు, గొంతు సమస్యలు వస్తాయి. By Kusuma 26 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్టాప్ ప్రొటీన్ రిచ్ ఫ్రూట్స్ ఇవే! ప్రొటీన్ రిచ్ ఫ్రూట్స్ దానిమ్మ, జామ, బ్లాక్ బెర్రీస్, కివీస్, అరటి పండ్లు, బొప్పాయి, నారింజ, యాపిల్ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 26 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn