Donald Trump: భారత్‌పై విషం కక్కిన ట్రంప్.. యాపిల్‌కు బిగ్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో పెట్టుబడులు పెట్టవద్దని యాపిల్ సంస్థకు ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో పెడితే 25 శాతం టారిఫ్ విధిస్తామంటూ హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలను యాపిల్ సంస్థ పెద్దగా పట్టించుకోలేదు.

New Update

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విషం కక్కారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టవద్దని యాపిల్ సంస్థకు ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. పెట్టుబడులు ఇండియాలో పెడితే 25 శాతం టారిఫ్ విధిస్తామంటూ హెచ్చరించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను యాపిల్ సంస్థ పెద్దగా పట్టించుకోలేదు. ఇండియాలోనే ఐఫోన్ తయారీకి మొగ్గు చూపుతుంది.

ఇది కూడా చూడండి:BIG BREAKING: రేవంత్‌ రెడ్డికి బిగ్‌షాక్‌.. నేషనల్ హెరాల్డ్‌ కేసులో ఈడీ ఛార్జిషీట్‌

ఇది కూడా చూడండి:Student Suicide News: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!

మూడు శాతం పడిపోయిన షేర్లు..

అమెరికాలో విక్రయించే ఐఫోన్లను యూనైటెడ్ స్టేట్స్‌లో తయారు చేయాలని, భారత్ లేదా మరో దేశంలో తయారు చేస్తే 25 శాంతం సుంకం యాపిల్ సంస్థ అమెరికాకు చెల్లించాలని అన్నారు. అయితే ట్రంప్ ఇలా పోస్ట్ చేసిన వెంటనే యాపిల్ షేర్లు మూడు శాతం పడిపోయినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి:Miss World 2025: టాలెంట్ ఫైనల్ రౌండ్ విజేతగా మిస్ ఇండోనేసియా.. నృత్యాలు, పాటలతో మారుమోగిన మిస్ వరల్డ్ వేదిక

Advertisment
తాజా కథనాలు