Apple: సెప్టెంబర్ 9 యాపిల్ ఈవెంట్ ఇట్స్ గ్లోటైమ్
ప్రతీ ఏడాది తమ కొత్త ప్రోడక్టులను లాంచ్ చేయడానికి యాపిల్ కంపెనీ ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఈసారి నిర్వహించే ఈవెంట్‌కు ఇట్స్ గ్లో టైమ్ అని పేరు పెట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9న దీన్ని నిర్వహించనున్నామని యాపిల్ ప్రకటించింది. ఇందులో యాపిల్ 16 ఫోన్‌ను లాంచ్ చేయనుంది.