యాపిల్ తింటే ఈ సమస్యలు క్లియర్
డైలీ యాపిల్ తినడం వల్ల అల్జీమర్స్, అలెర్జీ, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | లైఫ్ స్టైల్
డైలీ యాపిల్ తినడం వల్ల అల్జీమర్స్, అలెర్జీ, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆపిల్ ఈవెంట్లో ఆవిష్కరించబడిన కొత్త ఐఫోన్ ఎయిర్, దాని డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అల్ట్రా-స్లిమ్ ఫోన్‌ను పరిచయం చేసినప్పుడు తెరపై కనిపించిన పేరు అబిదుర్ చౌదరి. అతను ప్రవాసభారతీయుడని బయటకు రావడంతో అది ఇండియాకే గౌరవంగా నిలిచింది.
యాపిల్ కంపెనీ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్‌ను కొనుగోలు చేయడానికి భారతీయ వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర భారత్‌లో ఎక్కువగా ఉండటంతో, చాలామంది దుబాయ్‌కి వెళ్లి కొనుగోలు చేస్తే లాభమా అనే విషయంపై చర్చిస్తున్నారు.
గోరు వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది జీర్ణక్రియను, ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి, మొటిమలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
యాపిల్ ఎప్పటికప్పుడు తన ప్రోడెక్ట్స్ ను అప్ డేట్ చేసుకుంటూ వెళుతోంది. ప్రతీ ఏడాది ఏదో ఒక కొత్త వెర్షన్ ను తీసుకువస్తూనే ఉంది. తాజాగా తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ iOS 26ను లాంచ్ చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో పెట్టుబడులు పెట్టవద్దని యాపిల్ సంస్థకు ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో పెడితే 25 శాతం టారిఫ్ విధిస్తామంటూ హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలను యాపిల్ సంస్థ పెద్దగా పట్టించుకోలేదు.
భారత్‌లో ఆపిల్ ఐఫోన్ల ఉత్పత్తిని విస్తరించేందుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం తనకు నచ్చలేదని ట్రంప్ అన్నారు. ఈ విషయాన్ని యాపిల్ సీఈవో టిమ్‌కుక్‌తో చెప్పినట్లు పేర్కొన్నారు.
భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన తుర్కియే కు భారత్ సాయం చేస్తే దాన్ని విస్మరించి పాక్ కు బహిరంగ మద్దతు ప్రకటించింది. అంతేకాక డ్రోన్లను అందించి మనదేశంపైకి ఉసిగొల్పింది. దాయాదికి తుర్కియే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం ఊపందుకుంది.
క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల పదార్థాలను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. యాపిల్, ద్రాక్ష, క్యారెట్, బ్రోకలీ, చేపలు వంటివి తీసుకోవాలని అంటున్నారు. వీటిలోని పోషకాలు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయంటున్నారు.