Union Budget 2024: తెలంగాణకు, ఏపీకి బడ్జెట్లో కేటాయించినవి ఇవే..
పార్లమెంటులో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ మధ్యంత బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రైల్వే అభివృద్ధికి రూ.5,071 కోట్లు, ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9138 కోట్లు కేటాయించామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.