Pawan kalyan: సెలబ్రిటీలు దేశ భక్తులు కాదు.. పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్!
ఉగ్ర దాడి, ఆపరేషన్ సింధూర్‌పై హీరోలు మాట్లాడట్లేదనే విమర్శలపై పవన్ స్పందించారు. 'సెలబ్రిటీలు దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. కేవలం ఎంటర్‌టైన్ చేసే గుడ్ పెర్ఫార్మర్స్ మాత్రమే. అంతకు మించి సినీ సెలబ్రిటీల నుంచి దేశ భక్తిని ఆశించొద్దు' అని చెప్పారు.
Pawan kalyan: ఉగ్ర దాడి, ఆపరేషన్ సింధూర్‌పై సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, హీరోలు మాట్లాడట్లేదనే విమర్శలపై పవన్ కల్యాణ్ స్పందించారు. 'సెలబ్రిటీలు దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. వారు కేవలం ఎంటర్‌టైన్ చేసే గుడ్ పెర్ఫార్మర్స్ మాత్రమే. అంతకు మించి సినీ సెలబ్రిటీల నుంచి దేశ భక్తిని ఆశించొద్దు' అని చెప్పారు. సినిమాలు రావొచ్చు. సినిమాలో పొవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా మరోసారి విమర్శలు మొదలయ్యాయి.
ఈ మేరకు పలువురు అభిమానులు, దేశ ప్రజలు సెలెబ్రెటీల నుండి దేశ భక్తి ఆశించAlsకూడదా? అని ప్రశ్నిస్తున్నారు. తిరంగా రన్ సాక్షిగా ద్రోహులకు అనుకూలంగా మాట్లాడవచ్చా? అని మండిపడుతున్నారు. మా సినిమా అభిమానం మీద మీరు కోట్లు సంపాదించొచ్చు కానీ దేశ భక్తి ఆశించకూడదా అని నిలదీస్తున్నారు. మా ఆటల వెర్రి మీద మీరు దేశంలో ప్రముఖులైపోవచ్చు కానీ దేశభక్తి ఆశించకూడదా? మా సంపద తీసుకుని స్టూడియోలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించుకోవచ్చు కానీ మేము మాత్రం దేశభక్తి ఆశించకూడదా? కానీ సామాన్యులు మాత్రం యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకోవాలి, దేశభక్తి నిరూపించుకోవాలి లేకపోతే దేశం విడిచి పోవాలి.. అంతే కదా అంటూ ఫైర్ అవుతున్నారు.

pawankalyan

Also Read: అమెరికాలో ఉంటున్న భారతీయులకు బిగ్ షాక్.. ఎంబసీ కీలక ఆదేశం
Also Read : యుద్ధంలో పాకిస్థాన్‌తో ఆడుకున్న ఆకాశ్‌తీర్ గురించి తెలుసా ?
Pawan Kalyan Shocking Comments On Celebrities
ఈ మేరకు పలువురు అభిమానులు, దేశ ప్రజలు సెలెబ్రెటీల నుండి దేశ భక్తి ఆశించAlsకూడదా? అని ప్రశ్నిస్తున్నారు. తిరంగా రన్ సాక్షిగా ద్రోహులకు అనుకూలంగా మాట్లాడవచ్చా? అని మండిపడుతున్నారు. మా సినిమా అభిమానం మీద మీరు కోట్లు సంపాదించొచ్చు కానీ దేశ భక్తి ఆశించకూడదా అని నిలదీస్తున్నారు. మా ఆటల వెర్రి మీద మీరు దేశంలో ప్రముఖులైపోవచ్చు కానీ దేశభక్తి ఆశించకూడదా? మా సంపద తీసుకుని స్టూడియోలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించుకోవచ్చు కానీ మేము మాత్రం దేశభక్తి ఆశించకూడదా? కానీ సామాన్యులు మాత్రం యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకోవాలి, దేశభక్తి నిరూపించుకోవాలి లేకపోతే దేశం విడిచి పోవాలి.. అంతే కదా అంటూ ఫైర్ అవుతున్నారు.
Also Read: ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్.. 20 మంది మావోయిస్టు నేతలు అరెస్ట్!?
Also Read : నీట్ ఫలితాలకు బ్రేక్... మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం!
today telugu news | tollywood | bollywood-industry | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news | national news in Telugu | celebreties | operation Sindoor | Terrorist Attack | IND-PAK War