Andhra Pradesh: స్టూడెంట్‌కి తాళి కట్టిన టీచర్.. పైళ్లి అయిందంటూ రేప్.. కట్ చేస్తే..
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ టీచర్.. స్టూడెంట్‌కు తాళి కట్టాడు. ఇద్దరికీ పెళ్లయ్యిందంటూ తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అపై ఏమీ తెలియనట్లు ఆమెను ఆమె ఇంటికి పంపించాడు. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.