Cinema: హీరో నిఖిల్ సినిమాలో భారీ ప్రమాదం
హీరో నిఖిల్ ది ఇండియన్ హౌస్ సినిమాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వ్యాటర్ ట్యాకం పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. ఈ ఘటనలో కెమెరామెన్ కు తీవ్రగాయాలయ్యాయి. మరికొంత మంది కూడా గాయపడ్డట్టు సమాచారం.