Accident: జనాలపైకి దూసుకెళ్లిన వాహనం.. 20 మంది..

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో దారుణం జరిగింది. శనివారం ఈస్ట్‌ హాలీవుడ్‌ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వాహనం ఏకంగా జనాలపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 20 మంది గాయాలపాలయ్యారు.

New Update
Car crashes into crowd in Los Angeles

Car crashes into crowd in Los Angeles

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో దారుణం జరిగింది. శనివారం ఈస్ట్‌ హాలీవుడ్‌ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వాహనం ఏకంగా జనాలపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 20 మంది గాయాలపాలయ్యారు. అర్ధరాత్రి దాటా రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. 

అయితే గాయపడ్డవారిలో అయిదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు స్థానిక అగ్నిమాపక విభాగం తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు పోలీసులు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. 

Also Read :   బెడిసికొట్టిన మర్డర్ ప్లాన్‌...సుపారీ ఇచ్చి దొరికిపోయిన మహిళ

Car Crashes Into Crowd In Hollywood

Also Read :  బెడిసికొట్టిన మర్డర్ ప్లాన్‌...సుపారీ ఇచ్చి దొరికిపోయిన మహిళ

Also Read :  నా చావుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావే కారణం... ఇరిగేషన్ ఏఈఈ లేఖ వైరల్

Also Read :  శ్రీశైలం దారిలో వచ్చే దోమలపెంట, ఈగలపెంట పేర్లు మారాయి.. కొత్త పేర్లు ఏంటో తెలుసా?

international | usa | rtv-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు