Latest News In Telugu Water: బరువు తగ్గాలంటే.. నీళ్లు బాగా తాగండి! కొంతమందికి నీరు తక్కువ తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల బరువు పెరుగుతారట. మనం తిన్న ఆహారంలో ఉప్పు ఉంటుంది. నీరు తక్కువ తాగే వారికి ఉప్పు లోపల పేరుకుపోతుంది. ఈ నేపథ్యంలో రోజుకు నాలుగైదు లీటర్లు తాగితే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: శ్రీశైలం, నాగార్జునా సాగర్ కు భారీ వరద నీరు..గేట్లు ఎత్తిన అధికారులు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో శ్రీశైలం జలాశయంలో ఆరు గేట్లను, నాగార్జునా సాగర్ లో 16 గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. By Manogna alamuru 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ NASA: మనుషులు ఉండడానికి మరో గ్రహం..మార్స్ మీద బోలెడంత నీరు అంగారకుడి మీద బోలెడంత నీరు ఉందని చెబుతున్నారు నాసా శాస్త్రవేత్తలు. మార్స్ మీద ఉన్న రాళ్ళ కింద పొరల్లో నీరు ఉందని కనుగొన్నారు. ఇవన్నీ కలిపితే సముద్రాలు ఏర్పడతాయని చెప్పారు. దీంతో భవిష్యత్తులో మానవులు ఇక్కడ నివసించడానికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నదులు పొంగి పోర్లుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 4,09,591 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. By Bhavana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం ఇన్ ఫ్లో లక్షా 80 వేల 686 క్యూసెక్కులు గా కొనసాగుతుంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 72 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారి తెలిపారు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhadrachalam: 43 అడుగులకు చేరుకున్న భద్రాచలంలో గోదావరి నీటి మట్టం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వరదల కారణంగా గోదావరి ఉప్పొంగుతోంది. దాంతో పాటూ ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల నీటి మట్టం పెరుగుతోంది. కాసేపట్లో ఇది 43 అడుగులకు చేరనుంది. మరోవైపు వరద నీరు రోడ్ల మీదకు రావడం వలన ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు రాకపోకలు బంద్ అయ్యాయి. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada : విజయవాడలో పెట్రోల్ కు బదులు నీళ్లు! విజయవాడలోని ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కు బదులు నీళ్లు కొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అజిత్ సింగ్ నగర్ లో ఉన్న బంకులో పెట్రోల్ కోసం వచ్చిన వాహనదారులకు ఈ చిత్రమైన అనుభవం ఎదురైంది. పెట్రోల్ ట్యాంక్ లో వాన నీరు కలవడం వల్ల ఇలా జరిగిందని బంకు యాజమాన్యం తెలిపింది. By Bhavana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 6 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి- రేవంత్ రెడ్డి తక్కువ ఖర్చుతో రైతులకు మేలు చేసేలా ఆయకట్టుకు నీరందించాలనే సంకల్పం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీని కోసం ఆరు ప్రాజెక్టుల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని బృహత్తర నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vande Bharat: వందే భారత్ రైలు రూఫ్ నుంచి కారిన నీరు వందేభారత్ కోచ్‌లోని రూఫ్ నుంచి నీరు ధారగా కారిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వేశాఖ తీరుపై మండిడుతున్నారు. ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn