Health Tips: భోజనం చేసిన తరువాత ఎంతసేపటికి నీళ్లు తాగాలి!
భోజనం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల ప్రేగు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఈ అలవాటు కారణంగా, కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. భోజనం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.