మిరియాలు, పసుపు వాటర్‌తో బోలెడన్నీ బెనిఫిట్స్
శరీరంలోని టాక్సిన్లలను బయటకు విడుదల చేస్తాయి
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శక్తినిస్తాయి
రోగనిరోధక శక్తిని పెంచుతాయి
దగ్గు, జలుబు రాకుండా చేస్తాయి
జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి
చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది
కీళ్ల సమస్యలను తగ్గిస్తుంది
శరీరానికి శక్తిని ఇస్తుంది