ఇంటర్నేషనల్ Brazil: ముంచేసిన మంచు..బ్రెజిల్ విమాన ప్రమాదానికి కారణం? నిన్న జరిగిన బ్రెజిల్ విమాన ప్రమాదంలో 62 మంది చనిపోయారు. విమానం మీద మంచు పేరుకుపోవడమే విమాన ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెబుతున్నారు. గాలిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోవడం వలన విమానం మీద మంచు ఏర్పడిందని అధికారులు చెప్పారు. By Manogna alamuru 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Brazil: బ్రెజిల్లో కూలిన విమానం..62 మంది మృతి? బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలో ఒక విమానం కూలిపోయింది. అగ్ని ప్రమాదం కారణంగా అది కూలిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో మొత్తం 62 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ చనిపోయి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. By Manogna alamuru 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Brazil Floods: బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు భారీ వర్షాలు, వరదలు ఒకదాని తర్వాత ఒకటిగా ప్ద్రపంచ దేశాలను ముంచెత్తుతున్నాయి. దుబాయ్, చైనా, కెన్యాల తరువాత ఇప్పుడు బ్రెజిల్ వరదలో కొట్టుకుపోయింది. దారుణంగా వచ్చిన ఫ్లడ్‌కు 100 మంది పైగా మృతి చెందారు. By Manogna alamuru 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Nellore Cow: రూ.40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు జాతి ఆవు.. ఏపీలోని నెల్లూరు మేలు రకానికి చెందిన ఆవుకు బ్రెజిల్లో భారీ ధర పలికింది. వయాటినా–19 ఎఫ్ఐవీ మారా ఇమోవిస్ అని పిలిచే ఈ నెల్లూరు జాతి ఆవు 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడైపోయింది. మన కరెన్సీలో దీని విలువ రూ. 40 కోట్లు. By B Aravind 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Brazil: ప్రాణలకు తెగించి భార్య, కూతురిని రక్షించాడు.. వీడియో చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు! ఆపద వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం చాలా కామన్. కానీ మన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా అవతలి వారిని కాపాడే వాడే హీరో. ఇప్పుడు ఇలాంటి హీరో గురించే మనం చెప్పుకోబోతున్నాం. ఆ హీరో ఎవరు..ఎక్కడి వాడు తెలియాలంటే... ఈకథనం చదివేయండి. By Manogna alamuru 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Plane Crash : గాల్లో ఉండగానే ముక్కలై కుప్పకూలిన విమానం.. ఏడుగురు మృతి బ్రెజిల్లోలోని ఓ చిన్న విమానం కప్పుకూలడంతో ఏడుగురు మృతి చెందారు. గెరైస్ అనే రాష్ట్రంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సావోపాలో అనే రాష్ట్రంలో క్యాంపినాస్ నగరం నుంచి బయల్దేదిన కాసేపటికే విమానంలో ప్రమాదం చోటుచేసుకోగా.. గాల్లో ఉండగానే ముక్కలై కుప్పకూలింది. By B Aravind 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu G20 Summit: బ్రెజిల్ అధ్యక్షుడికి జీ20 అధికారిక బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ జీ20 సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది బ్రెజిల్లో జీ20 సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్‌కి గావెల్ అందించి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. By BalaMurali Krishna 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn