Happy Birthday SubbaramiReddy : అటు వ్యాపారం, ఇటు రాజకీయం.. మధ్యలో సినిమా.. కళాబంధు సుబ్బరామిరెడ్డి సక్సెస్ స్టోరీ!
సాధారణ కాంట్రక్టర్ గా జీవితాన్ని ప్రారంభించిన సుబ్బరామిరెడ్డి సినిమా, రాజకీయ రంగంలో అంచలంచెలుగా ఎదిగారు. ఎంత ఎత్తు ఎదిగిన కళామాతల్లిని మాత్రం ఆయన ఎనాడూ మరిచిపోలేదు. తన సొంత డబ్బులతో చిన్నపెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క కళకారుడిని సన్మానిస్తూ కళాబంధుగా పేరు తెచ్చుకున్నారు.